తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలన్నదే తమ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.సమస్యను పరిష్కరిస్తామని పార్టీ అడ్వైజర్ దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారన్నారు.
ఆయన సూచనతోనే సాయంత్రం నిర్వహించాల్సిన సీనియర్ల సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.తమకు ఎలాంటి డిమాండ్లు లేవని పేర్కొన్నారు.
తమకు దిశ, దశ దిగ్విజయ్ సింగ్ తో లభిస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.







