వెల్లంపల్లి శ్రీనివాస్.మాజి మంత్రి ఎన్టీయార్ జిల్లా వైసీపీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ గెలవదు శాసనం అని చెప్పిన మాటలు మర్చిపోయావా 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అని చెప్తే ప్రజలు నిన్ను గేటు కూడా తకనివ్వలేదు పవణ్ కళ్యాణ్ వారాలబ్బయిజగన్ నిలబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన నువ్వు జగన్ ను విమర్శించడమా.
పవన్ కల్యాణ్ స్థాయికి మించి మాట్లాడుతున్నావ్.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పవర్ లేని స్టార్.
కాల్షీట్ ఉంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు, కాల్షీట్స్ కాలి అయితే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటావ్.పవణ్ కళ్యాణ్ ను కాపులు కూడా నమ్మే స్థితిలో లేరు.175 స్థానాల్లో పోటీ చేసే సత్తా పవన్ కళ్యాణ్ కు ఉందా.పవణ్ కళ్యాణ్ రద్దైన నొట్లతో సమానం.