పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో టీడీపీ నేత రాజబోయిన మధు అరెస్ట్ అయ్యారు.వైసీపీ నేత చల్లా మెహన్ పై దాడి కేసులో మధును ఏ12గా పోలీసులు చేర్చారు.
ఈ నేపథ్యంలో రాజబోయిన మధును పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు