పల్నాడు జిల్లా మాచర్ల హింసాత్మక ఘటనకు టీడీపీ నేత బ్రహ్మారెడ్డే కారణమని ఎమ్మెల్యే నల్లపు రెడ్డి అన్నారు.బ్రహ్మారెడ్డి అనుచరులే వైసీపీ నేతలను రెచ్చగొట్టారని ఆరోపించారు.
గందరగోళం సృష్టించి జగన్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు.మాచర్ల ఘటనకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.