అవతార్ 2 ఏదో తేడా కొడుతుందే..!

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ మరో రెండు రోజుల్లో థియేటర్ లో సందడి చేయబోతుంది.వరల్డ్ వైడ్ గానే కాదు ఇండియన్ స్క్రీన్స్ మీద అవతార్ 2 అద్భుతాలు సృష్టించేలా ఉంది.

 Negative Talk On Avatar 2 Spreading Details, Avatar, Avatar 2, Avatar 2 The Way-TeluguStop.com

ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా అంతకుమించి అనిపించేలా ఉంటుందని అంటున్నారు.అయితే సినిమా ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేయగా అక్కడ నుంచి సినిమా పై కొంత నెగటివ్ టాక్ వచ్చింది.

ఇది కావాలని చేస్తున్నారా లేక నిజంగానే అవతార్ 2 అలానే ఉందా అన్నది తెలియదు కానీ అవతార్ 2 మీద వచ్చిన ఈ టాక్ సినీ లవర్స్ ని డిస్టర్బ్ చేస్తుంది.అవతార్ 2 తప్పకుండా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని కొందరు అంటుండగా సినిమాపై వచ్చిన ఈ ప్రివ్యూ టాక్ మాత్రం నిరాశపరుస్తుంది.

ఈ ఎఫెక్ట్ సినిమా వసూళ్ల మీద పడే ఛాన్స్ కూడా ఉంది.మరి అవతార్ 2 నిజంగా ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఈ శుక్రవారం తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి.ఇండియన్ వైడ్ గా అవతార్ 2 భారీ వసూళ్లు రాబట్టేలా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube