ప్రభోదానంద ఆశ్రమ కేసులో జేసీ దివాకర్ రెడ్డిపై ఛార్జిషీట్

అనంతపురం జిల్లా ప్రభోదానంద ఆశ్రమ కేసులో జేసీ దివాకర్ రెడ్డిపై ఛార్జీషీట్ దాఖలైంది.2018లో ప్రభోదానంద ఆశ్రమం వద్ద అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.అల్లర్ల ఘటనలో పెద్దపొలమడ, తాడిపత్రికి చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు ఛార్జీషీట్ లో తాజాగా జేసీ దివాకర్ రెడ్డి పేరును అధికారులు నమోదు చేశారు.

 Charge Sheet Against Jc Diwakar Reddy In Prabhodananda Ashram Case-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube