కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: ఉంగుటూరు మండలం ఉంగుటూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు ద్వారా నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లం, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు.
ఎమ్మెల్యే వంశీ, అజయ్ కల్లం కామెంట్స్.సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నాడు-నేడులో 2 కోట్లతో పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయం.
కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న మౌలిక సదుపాయాలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకి చేరాలి.