సీఎం కేసీఆర్‎పై బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శలు

బీజేపీని అణిచివేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కు నిద్ర పట్టదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.ప్రస్తుత ఫలితాలతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారో లేదో చూడాలన్నారు.

 Bjp Mp Gvl Criticizes Cm Kcr-TeluguStop.com

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు.టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం కాదన్న జీవీఎల్ వీఆర్ఎస్ తీసుకోవాలని తెలిపారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube