బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాగూర్ లీగల్ నోటీసులు జారీ చేశారని సమాచారం.తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారని తెలుస్తోంది.
కాగా మర్రి శశిథర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.







