Full meals 5 paisa : 5 పైసలకే ఫుల్ మీల్స్..హోటల్ ప్రమోషన్ కోసం వ్యాపారి ప్రకటన

5 పైసలకే ఫుల్ మీల్స్.హోటల్ ప్రమోషన్ కోసం వ్యాపారి ప్రకటన… 400/- విలువ గల తాలీ ( సౌత్ ఇండియా మీల్స్ ) 5పైసా కే ఇస్తామని ప్రకటన.

 Full Meals For 5 Paisa. Merchant Advertisement For Hotel Promotion , , Full Mea-TeluguStop.com

సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ చూసి ఎగబడ్డ జనాలు.

ఐదుపైసల కాయిన్స్ తో ఉదయం నుండి హోటల్ బయట పడిగాపులు.1100 పైగా ఐదు పైసల కాయిన్స్ వచ్చినట్టు చెబుతున్న హోటల్ యజమానురాలు.తొలి 50 మందికి మాత్రమే ఉచిత తాలీ.

క్రౌడ్ పెరిపోవడంతో చేతులెత్తేసిన యాజమాన్యం…మిగిలిన వారికి సగం రేటుకే తాలీ మీల్స్ పెట్టిన హోటల్ నిర్వాహకులు.కేవలం తమ హోటల్ పబ్లిసిటి కోసమే ఈ కాన్సెప్ట్ పెట్టామని , అది కూడా ఒకేఒక్కరోజు మాత్రమే అంటున్న హోటల్ యజమానురాలు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube