ప.గో.జిల్లా, తాడేపల్లిగూడెంలో చంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టిడిపి నాయకులు టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే వ్యతిరేక ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన వైసిపి నేతలు నువ్వు వస్తే అరాచకం, నువ్వు వస్తే ప్రైవేటీకరణ, నువ్వోస్తే కులతత్వం, నువ్వోస్తే పోలవరం పడక, నువ్వోస్తే పథకాలు రద్దు, నువ్వోస్తే వెన్నుపోట్లు అంటూ ఫ్లెక్సీలు సాక్షాత్తు చంద్రబాబు ప్రసంగించే ప్రదేశంలోనే ఫ్లెక్సీలు కట్టడం పై తాడేపల్లిగూడెంలో పెరుగుతున్న ఉత్కంఠ ఫ్లెక్సీలు కట్టడమే అరాచకమని, కవ్వింపు చర్యలకు పాల్పడడమే వైస్సార్సీపీ నాయకుల నైజం అని టీడీపీ నాయకులు విమర్శ చంద్రబాబు సభకు భారీ సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.
తాజా వార్తలు