సినీ నటి జయప్రద మాట్లాడుతూ నా ఆటోబయోగ్రఫీ లో ఎన్టీఆర్ అవార్డ్ రావటం నా జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయం తెనాలి ప్రాంతం తల్లి తరువాత తల్లి అంత ప్రేమ ఇచ్చింది ఎన్టీఆర్ ప్రజల మనిషి ఎన్టీఆర్ కారణ పురుషుడు ఎన్టీఆర్ లాంటి యుగపురుషుడుతో గడపటం చాలా తక్కువ మందికి దక్కుతుంది అందులో నేను ఉన్నాను ప్రజలు యన్టీయోడు అని మనసుతో ప్రేమగా పిలుచుకుంటారు సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు మన అందరిలో ఉంది ఎన్టీఆర్ ని చూస్తూ పెరిగాను ఎన్టీఆర్ కి నేను ఫ్యాన్ని చిన్నప్పుడు ఎన్టీఆర్ తో తిరిగి పెద్దఅయ్యాక ఆయనతో హీరోయిన్ గా నటించాను.
ప్రజల ఇళ్లల్లో ఎక్కడ చూసిన దేవుడిగా ఎన్టీఆర్ ఫోటోలు ఉండేవి ఎన్టీఆర్ ని తెలుగు జాతి భగవంతుడుతో పొలుస్తున్నాము ఎన్టీఆర్ పేద ప్రజలకు పట్టేడు అన్నం పెట్టిటానికి తాపాత్రపడేవారు రైతులకు,పేద ప్రజలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ చనిపోలేదు మన అందరిలో బ్రతికే ఉన్నారు ఎన్టీఆర్ ని మిస్ అయిన బాలకృష్ణ లో చూసుకుంటాను ఎన్టీఆర్ కుటుంబంతో తనకు ఆన్ కండిషనల్ లవ్ తో కలిసి ఉన్నాను ఎన్టీఆర్ అవార్డ్ తీసుకోవటం ఆనందంగా ఉంది ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనకు ఈ అవార్డ్ ఇచ్చి మహిళకు ఎంత గౌరవం ఇవ్వాలో అంతా గౌరవం తనకు ఇచ్చారు ఢిల్లీ దద్దరిల్లింది అంటే ఎన్టీఆర్ కారణం ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్టీఆర్ తోటివారితో ఎప్పుడు చిరినవ్వుతో మాట్లాడేవారు ఎన్టీఆర్ తో కలిసి నటించటం నా అదృష్టం మళ్ళీ జన్మ అంటూ ఉంటే జయప్రద గానే పుట్టాలి సినిమాల్లో నటించాలి మీ ఆదరాభిమానాలు పొందాలని తెలిపారు.