Jr NTR Movies: వరుసగా 9 బ్లాక్ బస్టర్ హిట్లు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ టార్గెట్ ఇదేనా?

సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో అయినా ఎక్కువ సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలంటే బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ ను కొనసాగించడం ముఖ్యమనే సంగతి తెలిసిందే.అయితే వరుసగా బ్లాక్ బస్టర్లు రావాలంటే కాలం కూడా కలిసిరావాలి.

 Young Tiger Junior Ntr Target Details, Junior Ntr, Jr Ntr Movies Jr Ntr Block Bu-TeluguStop.com

అయితే తారక్ కు మాత్రం ప్రస్తుతం ఒక విధంగా లక్ కలిసొచ్చింది.నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అయితే తారక్ ప్రస్తుతం భవిష్యత్తు మూడు ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది.ఈ రీజన్ వల్లే ప్రాజెక్ట్ లు లేట్ అవుతున్నా తారక్ మాత్రం తొందరపడకుండా కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

వరుసగా తొమ్మిది బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడమే లక్ష్యంగా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు గత కొన్నేళ్లుగా సక్సెస్ విషయంలో తిరుగులేదు.

టెంపర్ సినిమా నుంచి తారక్ కు సక్సెస్ రేట్ పెరుగుతుండటం కెరీర్ పరంగా ప్లస్ అవుతోంది.

Telugu Jrntr, Ntr, Rrr, Tarak Line, Temper, Tollywood-Movie

టెంపర్ సినిమాకు ముందు కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదురైనా వాటిని మరిపించేలా తారక్ కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న తన సినిమాలకు సంబంధించి ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu Jrntr, Ntr, Rrr, Tarak Line, Temper, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ కు ఆర్.ఆర్.ఆర్ తరహా మరో సక్సెస్ దక్కితే ఆయన కెరీర్ మామూలుగా ఉండదు.తారక్ సైతం ఈ ఏడాదిలో ఎక్కువ సమయం ఇంటికే పరిమితమయ్యారు.ఇప్పటికే ఆరు హిట్లను సాధించిన తారక్ మరో మూడు హిట్లను సొంతం చేసుకుని కెరీర్ పరంగా ఎదగాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

తారక్ ట్రిపుల్ హ్యాట్రిక్ తో నయా రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube