Sabyasachi Aindrila Sharma: ప్రేమంటే ఇదేరా.. గుండె పోటుతో చనిపోయిన నటి పాదాలకు ముద్దు పెట్టిన ప్రియుడు?

గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ పేరు మారు మోగిపోతోంది.కాగా బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన నటి ఆండ్రిలా శర్మ తాజాగా నవంబర్ 20 న గుండెపోటు కారణంగా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈమె అతి చిన్న వయసులో అనగా 24 ఏళ్లకే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.

 Sabyasachi Who Kissed Her Feet Bengal Actress Aindrila Sharma Funerals Details,-TeluguStop.com

ఇటీవల నవంబర్ 15వ తేదీన ఆమెకు పదిసార్లు గుండె ఆగిపోయిందని ఆ తర్వాత ఆమెకు వైద్యులు సిపిర్ కూడా చేశారు.ఆ తర్వాత ఆమెకు అర్థరాత్రి మరో కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని, దాని కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆండ్రిలాకు చికిత్స చేసిన వైద్యులు వెల్లడించారు.

ఆండ్రిలా శర్మ కు వైద్యం చేసినడాక్టర్లు తెలిపిన వివరాల మేరకు.ఆమెకు నవంబర్ 1న ఆండ్రిలాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమెను ఆసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్చారట.

అయితే ఆమె చాలా రోజులుగా ఆమె వెంటిలేటర్‌ పై ఉంటూ చికిత్స తీసుకుంటోంది.కాగా ఆండ్రిలా శర్మ కూడా క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడి బయటపడింది.ఆమె రెండుసార్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని ఓడించి జయించినప్పటికీ ఇలా గుండె పోటు కారణంగా మరణించింది.ఇది ఇలా ఉంటే ఆమె వార్తను అభిమానులు కుటుంబ సభ్యులు అలాగే తోటి సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆమె మరణ వార్తను ఆమె ప్రియుడు సవ్యసాచి కూడా జీర్ణించుకోలేపోతున్నాడు.

Telugu Aindrila Sharma, Aindrilasharma, Sabyasachi-Movie

కాగా ఆండ్రిలా శర్మ అంత్యక్రియలకు హాజరైన ప్రియుడు సవ్యసాచి ఆమె మృతదేహం వద్ద మోకాళ్లపై కూర్చుని ఆమె పాదాలకు ముద్దు పెట్టడం అక్కడున్న అందరిని కలిసి వేసింది.సవ్యసాచి తన సోషల్ మీడియా కాదు తను కూడా డిలీట్ చేశాడు.చివరిసారిగా సోషల్ మీడియా ఖాతాలో తన ప్రియురాలు త్వరగా కోలుకోవాలని కోరుకోండి అంటూ చేసిన ట్వీట్ ఆఖరి ట్వీట్ అయింది.

మొత్తానికి ఆమె మరణం బెంగాలీ సినీ పరిశ్రమను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube