ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి వసంత నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్ర కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆరోపించారు.హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినా ప్రజల్లో స్పందన లేకపోవడం చాలా బాధాకరమన్నారు.







