చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది.ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
చికోటి ప్రవీణ్ తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.గతంలో చికోటితో కలిసి తలసాని మహేశ్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు.
మనీ ల్యాండరింగ్, క్యాసినో కేసులో ఈడీ అధికారులు విచారిస్తున్నారు.







