హైదరాబాద్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ముఠా పట్టుబడింది.ఈ క్రమంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు.సూడాన్ కు చెందిన వ్యక్తితో పాటు మరో డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దాదాపు రూ.2 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు.







