Janasena Mangalagiri: జగనన్న ఇళ్ళు పేదలందరికి కన్నీళ్ళు కార్యక్రమంలో జనసేన పార్టి నాయకులకు చేదు అనుభవం..

గుంటూరు జిల్లా: మంగళగిరి జగనన్న ఇళ్ళు పేదలందరికి కన్నీళ్ళు కార్యక్రమంలో బాగంగా టిడ్కో ఇళ్ళు పరిశీలనలో జనసేన పార్టి నాయకులకు, కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది.టిడ్కో కాలనీలో నివాసితులు కొంత మంది మా జగనన్న కాలనీ బాగుంది మీ నిరసన అవసరంలేదని తిరిగి వెళ్ళిపోవాలని డిమాండ్.

 Peopels Reject Jagananna Illu Pedalandariki Kannillu By Janasena Leaders, Peopel-TeluguStop.com

పోలీసులు కలుగజేసుకొని ఇరుపార్టిలవారిని అక్కడినుంచి పంపివేసారు.జనవాణిలో దాదాపు 400 అర్జీలు ఈ అంశంలో వచ్చినందువలనే పరిశీలనకు వచ్చామన్న జనసేన పార్టి చేనేత వికాస విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube