తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారన్నారు.
పరువును అమ్ముకున్న వారు ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారని ట్వీట్ చేశారు.







