విజయనగరం జిల్లాలో బెంగాల్ టైగర్ హల్ చల్ చేస్తోంది.మెంటాడలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తోంది.
ఈ క్రమంలోనే ఆవు, దూడపై దాడికి పాల్పడింది.దూడను చంపి పొదల్లోకి లాక్కెళ్లింది.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీ శాఖ అధికారులు స్పందించి పులి బారి నుండి పశువులను, తమను కాపాడాలని కోరుతున్నారు.