నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు అనాసక్తిలో ఉన్నారు.మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుండగా .
గ్రామస్తులు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు.తమకు ఏ పార్టీ వారు డబ్బులు ఇవ్వకపోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రామస్తులు అంతా ఒకే చోట ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓటర్లను ఓటు వేయాలని కోరుతున్నారు.