Samantha Yashoda : సమంత సూపర్ డెడికేషన్..!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినీమ నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది.హరి హరీష్  డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.

 Samantha Super Dedication For Yashoda Action Scenes , Samantha, Samantha Dedicat-TeluguStop.com

సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న యశోద సినిమాలో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసింది.ఈ సీన్స్ చేయడంలో సమంత ఎంతో కష్టపడ్డది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యశోద సినిమాలోని యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.ఈ యాక్షన్ సీన్స్ చూస్తే సమంత ఏ రేంజ్ లో కష్టపడ్డదో అర్ధమవుతుంది.

కెరియర్ లో వెనకపడ్డ ప్రతిసారి రెండింతల ఫోర్స్ తో ముందుకొస్తుంది సమంత.

యశోదతో పాటుగా శాకుంతలం సినిమా కూడా చేస్తుంది సమంత ఆ సినిమాలో కూడా టైటిల్ రోల్ పోశిస్తూ సత్తా చాటుతుంది.

గుణశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాని నీలిమ గుణ నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పకులుగా ఉన్నారు.అసలైతే నవంబర్ లో శాకుంతలం సినిమానే రిలీజ్ చేయాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడ్డది.

యశోద యాక్షన్ కొరియోగ్రఫీ ని హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్ యానిక్ బెన్ కంపోజ్ చేశారు.ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఫైట్ కంపోజ్ చేసిన ఆయా యశోదకి స్పెషల్ గా యాక్షన్ డిజైన్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube