రేపటి నుంచి ప్రారంభంకానున్న డిజిటల్ రూపీ

ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్ని ఇస్తూ ఆర్బీఐ డిజిటల్ రూపీని ప్రారంభించనుంది.రేపటి నుంచి హోల్సేల్ విభాగంలో ఈ డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

 Digital Rupee To Be Launched From Tomorrow-TeluguStop.com

సెకంటరీ మార్కెట్ లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలను దీన్ని ఉపయోగించనుంది.ఎస్బీఐ, బీఓబీ, యూబీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు పైలెట్ ప్రాజెక్టులో పాల్గొంటాయని పేర్కొంది.

అదేవిధంగా రిటైల్ అవసరాలకు సంబంధించి డిజిటల్ రూపీని నెల రోజుల్లో ఆర్బీఐ ప్రారంభించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube