వైసీపీ ర్యాలీలో జనసేనకు అనుకూలంగా నినాదించారు విద్యార్థులు.విశాఖ జిల్లా చోడవరంలో వైసీపీ విద్యార్థి భేరీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ వైసీపీ నేతలకు విద్యార్థులు షాక్ ఇచ్చారు.వికేంద్రీకరణకు మద్ధతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థి భేరీ జరిగింది.
సీఎం పవర్ స్టార్ అంటూ ర్యాలీలో విద్యార్థులు నినాదాలు చేశారు.







