ట్రోలింగ్స్, మీమ్స్ చూసి ఒకసారి గా షాకైన ఫెమినిస్ట్ సూర్య.. వీడియో వైరల్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా తాగుతోంది.తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే.

 Bigg Boss 6 Telugu Rj Surya Exit Interview Anchor Shiva, Bigg Boss 6, Rj Surya,-TeluguStop.com

ఎనిమిదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఆర్జే సూర్య ఎలిమినేట్ బయటకు వచ్చేసాడు.అయితే నిజానికి సూర్య లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో మంచి పేరుతో ఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చినప్పుడు బోలె డంత నెగిటివిటిని మూటగట్టుకుని బయటకు వచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో అతడు ప్రవర్తించిన తీరు లవ్ ట్రాక్ లతో అతనికి పులిహోర రాజా అన్న బిరుదుని కూడా ఇచ్చారు బిగ్ బాస్ ప్రేక్షకులు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమెంట్ అయిన తర్వాత యాంకర్ శివతో బిగ్ బాస్ కేఫ్ లో ముచ్చటించాడు సూర్య.

దీంతో యాంకర్ శివ సూర్య ని తన ప్రశ్నలతో కడిగిపడేశాడు.అప్పుడు యాంకర్ శివ ఫెమినిస్ట్ పాయింట్ ఎత్తడానికి నువ్వు ఆడిన విధానానికి ఏమైనా సంబంధం ఉందా అని అడగగా.

అప్పుడు సూర్య నా దృష్టిలో ప్రైమ్ మినిస్టర్ అంటే ఆడవాళ్ళ ఆలోచనలకు ఎక్కువగా గౌరవం ఇవ్వడం అని సమాధానం ఇచ్చాడు.మరి నువ్వు గౌరవం ఇచ్చావా అని శివ అడగగా.

ఆ అంటూ తల ఊపాడు సూర్య.

ఆ తర్వాత యాంకర్ శివ ఆరోహి, ఇనయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడంతో వెంటనే సూర్య నేను ఎవరితో క్లోజ్ గా ఉంటే వాళ్లతో ముడి పెట్టేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు.అప్పుడు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో మీరే తెలుసుకోండి అంటూ మీమ్స్ చూపించాడు యాంకర్ శివ.ఆ మీమ్స్ లో సూర్య హగ్గులు, ముద్దులు పెడుతున్న ఫోటోలపై బిగ్గెస్ట్ ఫెమినిస్ట్, ఫ్రీ హగ్స్ అంటూ రాసుకోచ్చారు నెటిజెన్స్.ఆ తర్వాత సూర్య కు శివ ఒక దిమ్మతిరిగే వీడియోని చూపించాడు.ఆ వీడియోలో సూర్య ని ఇనయ ఫేక్ అని అనడంతో ఆ వీడియోని చూసిన సూర్య షాక్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube