దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది.ఈ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 59 మంది గుండెపోటుతో మరణించారు.రాజధాని సియోల్ లోని ఓ ఇరుకు వీధిలోకి ఒక్కసారిగా ప్రజల గుంపు రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడ్డారు.ఇరుకు వీధిలోకి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది.
దాదాపుగా 59 మందికి గుండెపోటు సంభవించినట్లు సమాచారం.ఇటావాన్ లీజర్ డిస్ట్రిక్ట్ లో శనివారం ఈ ఘటన జరిగింది.
చాలామంది ప్రజలు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.