యాదాద్రి జిల్లా కొండమడుగు వద్ద భారీ అగ్నిప్రమాదం

యాదాద్రి జిల్లా కొండమడుగు దగ్గర భారీ అగ్నిప్రమాదం సంభవించింది.చందక్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 A Huge Fire Broke Out At Kondamadugu In Yadadri District-TeluguStop.com

మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతో కంపెనీలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube