తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది.మొదట్లో బోరింగ్ గా అనిపించినప్పటికీ రాను రాను బిగ్ బాస్ షోలో లవ్ ఎఫైర్లు ఫ్రెండ్షిప్ లు, కొట్లాటలో గొడవలతో ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇకపోతే మొదలైన బిగ్ బాస్ షో అప్పుడే చూస్తుండగానే ఏడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని ఎనిమిదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక్కడగా హౌస్ లో నుంచి ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.
ఇక అప్పుడే ఎనిమిదో వారం నామినేషన్స్ కు సంబంధించిన రచ్చ మొదలయ్యింది.ఈ నామినేషన్స్ లో భాగంగా ఇప్పటికే గీతూ, రేవంత్ లు సూర్య, ఇనయ లు గొడవపడ్డారు.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో శ్రీ సత్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి శ్రీ హాన్ తో మనసు విప్పి మాట్లాడింది.నా లైఫ్ లో ఫస్ట్ ఫంక్షన్ ఎంగేజ్మెంట్.
ఎంత ఇష్టంతో చేసుకున్నాను అంతే అప్పటి వరకు అతని గురించి ఎవరు ఏం చెప్పినా కూడా శత్రువులా చూసేదాన్ని.కానీ రిలేషన్ లోకి వెళ్లిన తర్వాత ఒక అమ్మాయిగా మారిపోయాను.

పక్క వాళ్ళ ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది.కానీ నిశ్చితార్థం రోజు అతడు స్టేజి మీద నన్ను తిట్టాడు.ఒక నెల రోజుల తర్వాత కొందరు అమ్మాయిలు అతని స్క్రీన్ షాట్ నాకు చూపించారు.ఆ తర్వాత చాలా జరిగాయి.
ఈ మా అమ్మ ఆసుపత్రి పాలయ్యింది.మళ్లీ పాత సత్య తిరిగి వచ్చింది అంటూ తన పాత జ్ఞాపకాలను ఎమోషనల్ గా షేర్ చేసుకుంది శ్రీ సత్య.
తాజాగా బిగ్ బాస్ ప్రోమో ని విడుదల చేశారు.ఆ ప్రోమోలోగీతూ , మధ్య యుద్ధం బాగా గట్టిగా జరిగినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే రేవంత్ గీతూ నువ్వేం పీక్కోలేవు అంటూ గీతూ పై సీరియస్ అయ్యాడు.







