బిగ్ అప్డేట్.. మహేష్ రాజమౌళి సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరంటే?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గా ఇప్పటివరకు మొదలు కాలేదు కానీ వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

 Two Star Heroes Will Join In Mahesh Rajamouli Movie It Creates Goosebumps For Fa-TeluguStop.com

అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జక్కన్న మహేష్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్లో సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ బోగట్టా .

అంతర్జాతీయ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మహేష్ బాబు సినిమాతో రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.అయితే SSMB29 లో కాస్టింగ్ కి సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇందులో భాగంగానే రాజమౌళి మహేష్ సినిమాలో వేల పాత్రల కోసం స్టార్ హీరోలను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విలన్ పాత్రలో ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే మొన్నటి వరకు బాలకృష్ణ,కమల్ హాసన్ పేర్లు వినిపించగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు వినిపించడంతో అవని రూమర్స్ గాని మిగిలిపోయాయి.

Telugu Balakrishna, Bollywood, Kamal Haasan, Karthi, Mahesh Babu, Rajamouli, Ssm

అయితే రాజమౌళి ఇద్దరు ఇండియన్ స్టార్ లని తీసుకోవాలి అనుకుంటున్నారట.అందులో ఒకరు కార్తీపేరు వినిపిస్తోంది.ఇప్పటికే రాజమౌళి కార్తీ కథను వివరించారని, కార్తీ కూడా ఈ సినిమాలో చేయడానికి ఎంతో ఎక్సైట్మెంట్ ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

కార్తీ తో మరొక బాలీవుడ్ హీరోని కూడా తీసుకోవాలి అనుకుంటున్నారట జక్కన్న.మరి మరొక బాలీవుడ్ హీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే చిత్రం అని, ఇందులో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడిగా కనిపిస్తారు అని రాజమౌళి తెలిపారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube