ఇటీవల గత కొద్ది రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నేపథ్యంలో ఏపీలో కృష్ణ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి,శ్రీకాకుళం,విశాఖపట్నం, విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్న కారణంగా ఏలూరు జిల్లాలో నేడు జరగాల్సిన గవర్నర్ బిస్వ్ భూషణ్ హరిచంద్ర పర్యటన వర్షాలు కారణంగా పర్యటన రద్దు అయినట్టు గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు