ఈనెల 20 నుంచి 23వ తేదీ లోపు ఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది.ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
అల్పపీడనం తుఫాన్ గా మారనుంది.తుఫాన్ ఏర్పడితే దానిని సిత్రాంగ్ గా పిలవాలని నామకరణం చేశారు.
తుఫాన్ ఏర్పడితే ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉండనుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.