శ్రీశైలం మల్లన్న ఆలయం ఈనెల 25న మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయాన్ని ఈ నెల 25వ తేదీన మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 Srisailam Mallanna Temple Will Be Closed On 25th Of This Month-TeluguStop.com

రాత్రి 8గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు.గ్రహణం సందర్భంగా 25న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube