శ్రీశైలం మల్లన్న ఆలయం ఈనెల 25న మూసివేత
TeluguStop.com
సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయాన్ని ఈ నెల 25వ తేదీన మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.రాత్రి 8గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు.
గ్రహణం సందర్భంగా 25న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు వివరించారు.
ఇండియన్ పాలిటిక్స్ లో బాబాయ్ రియల్ గేమ్ ఛేంజర్…చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!