మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు...!

మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని విమర్శించారు.

 Sensational Comments Of Minister Dahisetty Raja...!-TeluguStop.com

టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వను అన్నారు,అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు అని ఆరోపణలు చేశారు.

ప్రణాళికలో భాగంగా రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని,పవన్ కి ఎంత అహంభావం? ఐదు కోట్ల మంది వారి భావన తెలియపరచుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు.ప్యాకేజీ తీసుకుని నువ్వు బాగుంటే సరిపోతుందా.

ప్రజలు నీ డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు.దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్ కి ఇచ్చారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube