హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.అమీర్పేట్ నుంచి మియాపూర్ వెళ్లే మార్గంలో మెట్రో రైలు నిలిచిపోయింది.
సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుమార్లు నిలిచిపోయింది.దీంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మార్గంలో మెట్రో సేవలు ఆలస్యం అయ్యాయి.
దీంతో ప్రయాణికులు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు.







