మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‎ముఖ్‎కు ఊరట

మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‎ముఖ్‎కు ఊరట లభించింది.దేశ్‎ముఖ్‎ బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది.

 Ex-minister Of Maharashtra Anil Deshmukh Has Big Relief-TeluguStop.com

ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.మనీలాండరింగ్ కేసులో దేశ్‎ముఖ్‎కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈడీ కేసులో దేశ్‎ముఖ్‎కు బెయిల్ లభించినప్పటికీ గత ఏడాది ఏప్రిల్ లో అతడిపై నమోదైన సీబీఐ కేసుకు సంబంధించి ఇంకా కస్టడీలోనే ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube