ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రైతుల పాదయాత్ర పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు.
రైతుల పేరిట టీడీపీ చేస్తున్న ఫేక్ పాదయాత్ర అని ఆరోపించారు.పాదయాత్రలో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ తనకు తమ్ముడన్న డిప్యూటీ సీఎం.పవన్ ఓ ట్విట్టర్ మాస్టర్ అంటూ వ్యాఖ్యనించారు.
సినిమాలకు విరామం వస్తే ట్వీట్ చేయడం పవన్ కు పరిపాటేనని చెప్పారు.







