గుజరాత్ లోని గురుగ్రామ్‌లో విషాదం నెలకొంది.శంకర్‌విహార్‌లో ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మరణించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చెరువు నిండిందని.అందులో స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు.
మృతులందరూ 8 నుంచి 13 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు.దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







