హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

హైదరాబాద్ లో రాహుల్ యాత్ర నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రసాభాస జరిగింది.మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల మధ్య అగ్గి రాజుకుంది.

 The Meeting Of Congress Leaders In Hyderabad Was A Ruse-TeluguStop.com

మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, సంజీవ రెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు నేతలకు పార్టీ పెద్దలు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube