ఏలూరు జిల్లా దెందులూరులో అమానుషం చోటు చేసుకుంది ఆరేళ్ల చిన్నారిపై చిల్లర కొట్టు వ్యాపారి నున్న రాజు అత్యాచారయత్నం చేశాడు,ఇంటి నుండి చాక్లెట్లు కోసం ఆరేళ్ల చిన్నారి షాపుకు వెళ్ళిన వైనంలొ ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన నానమ్మ షాపు లో నుండి ఏడ్చుకుంటూ వచ్చి నానమ్మకి చెప్పిన చిన్నారి మాటలు విని,పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు,షాపు యజమాని నున్న రాజు నీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న దెందులూరు పోలీసులు,వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.







