ఎన్టీఆర్30.. మరో రెండు రోజుల్లో అదిరిపోయే అప్డేట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

 Interesting Update About Ntr And Koratala Shiva Movie Ntr30, Jr Ntr , Koratala S-TeluguStop.com

ఈ సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది.ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

మరి ఈ ఇమేజ్ ను కాపాడు కోవడానికి అన్ని పాన్ ఇండియా సినిమాలనే ప్రకటిస్తూ ముందుకు పోతున్నాడు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొరటాల శివతో NTR30 సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్ళలేదు.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే రోజురోజుకూ లేట్ అవుతూ రావడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ సినిమా నుండి ఎప్పుడు అప్డేట్ వస్తుందా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అని చెబుతారా అని వేచి చేస్తున్నారు.

మరి ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా పై అక్టోబర్ 10న ఏదో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారు అని టాక్ రావడంతో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఖచ్చితంగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందో ప్రకటించ బోతున్నారు అని చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు.

Telugu Ntrkoratala, Jr Ntr, Koratala Siva, Ntr, Young Tiger Ntr-Movie

ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.అలాగే ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేయలేదు.

ఇప్పటికే బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా అందరి పేర్లు వినిపిస్తున్నాయి.మరి ఇటీవలే రష్మిక మందన్న ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

చూడాలి ఇందులో అయినా నిజం ఉందొ లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube