కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
కాగా స్వామి వారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుంది.రద్దీతో క్యూలైన్లు అండి నిండిపోయాయి.
శిలాతోరణం వైపు గోగర్భం వరకు మూడు కిలోమీటర్ల మేర క్యూ నిలిచిపోయింది.పెరటాసి నెల మూడవ శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
దీంతో టీటీడీ అధికారులు భక్తులను నిలిపివేశారు.







