ఆ విషయాలు నేను చెప్పను.. కిస్ రొమాన్స్ గురించి రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

 I Wont Say Those Things Raashi Khannas Shocking Comments About Kiss Romance Raas-TeluguStop.com

ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది.ఇక సోషల్ మీడియాలోబాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా.ఆ తర్వాత తెలుగ సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.

మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తను సన్నబడ్డాక.

ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.ఇక బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది.

ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో తనకు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.

నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో బాగా వైరల్ అయింది.అందులో యాంకర్ తనను ఎవరికైనా కిస్ ఇచ్చావా అన్నట్లు అడగడంతో ఆ విషయాలు నేను చెప్పను అని చెప్పింది.

దీంతో ఆ యాంకర్ తను ఆ సమాధానం చెప్పటంతో తను మొత్తానికి అర్థం చేసుకొని అనుభవం ఉందా అన్నట్టు సమాధానం ఇచ్చింది రాశి ఖన్నా.ఇక హగ్గు గురించి కూడా అడగటంతో అది చాలామందికి ఇచ్చాను అంటూ.మామూలుగా ఇంట్లోనే అమ్మానాన్నలకు, తమ్ముడు వాళ్లకు ఇచ్చాను అని, ఫ్రెండ్స్ వాళ్లకు ఇచ్చాను అని చెప్పింది.అంతేకాకుండా మరికొన్ని విషయాలు కూడా పంచుకుంది రాశి.ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది.కానీ దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.

పైగా అవకాశాల కోసం రాసి ఖన్నా పూర్తిగా సన్నబడింది కూడా.నిజానికి తను లావుగా ఉన్నప్పుడు మాత్రమే అవకాశాలు అందుకుంది.

కానీ సన్నబడ్డాక ఆమెకు అవకాశాలు రాలేకపోయాయి.పాపం ఎంతో కష్టపడి సన్నబడిన రాశి కి ఇప్పుడైతే నిరాశ అని చెప్పవచ్చు.

పైగా కొత్త హీరోయిన్ల లిస్ట్ చేరటంతో ఈ అమ్మడును పెద్దగా పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు.మరి భవిష్యత్తులోనైనా రాశికి ఏదైనా సినిమాలో అవకాశం వస్తుందో లేదో తెలియాలి.

కానీ గతంలో ఒక ప్రాజెక్టులో అవకాశం అందుకుందని వార్తలు వినిపించగా ఇప్పటికీ దాని గురించి ఎటువంటి విషయం తెలియలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube