కారుణ్య నియామకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రొబేషన్ డిక్లేర్ కాకుండానే వివిధ కారణాలు, కరోనాతో చనిపోయిన గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అవకాశాలు ప్రభుత్వం కల్పించనుంది.
ఈ మేరకు సర్వీసు నిబంధనలను సీఎం జగన్ సడలించారు.ఎందుకు సంబంధించిన ఫైలు పై సీఎం జగన్ సంతకం చేశారు.
దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 200 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.







