దేశంలో ఈరోజు నుండే 5G సేవలు అమల్లోకి రానున్నాయని ఎంతమందికి తెలుసు?

మీరు విన్నది నిజమే.దేశంలో నేటి నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

 How Many People Know That 5g Services Will Be Rolled Out In The Country From To-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించనున్న ప్రగతి మైదాన్ లో నిర్వహించనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను చాలా గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.కాబట్టి దేశంలో 5జీ సేవల రాకతో మరో కొత్త సాంకేతిక విప్లవం మొదలు కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇంటర్ నెట్ స్పీడ్ జియో రాకతో పది రెట్లు పెరగనుంది.దీంతో తక్కువ సామర్థ్యం ఉన్న పరికరాలతో ఎక్కువ సేవలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పరికరాలకు పెద్దగా కంప్యూటింగ్ అవసరం ఉండదని కూడా వివరిస్తున్నారు.

ఇకపోతే సేల్స్ పీపుల్స్ కు ఎక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన ఇంటర్ నెట్ కనెక్షన్ 5జీ ద్వారా సాధ్యపడుతుంది.

తద్వారా వారి సేల్స్ సామర్థ్యం పెరుగుతుంది.కస్టమర్లకు మంచి అనుభవం అందించడానికి వారు ఆగ్మెంటెడ్ లేదా వర్చువల్ రియాలిటీని సక్సెస్ ఫుల్ గా రన్ చేయగలుగుతారు.ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులకు మెరుగైన శిక్షణను అందించే అవకాశం కలుగుతుంది.4G తో పోల్చితే 5జీ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఐడియల్లేబొరేటరీ కండిషన్ల వద్ద 4G నెట్వరక్ 1 గిగాబైట్స్ పర్ సెకండ్ గరిష్ట స్పీడ్ ను నమోదు చేస్తుంది.

దీంతో కస్టమర్లకు కంపెనీలు తమ ప్రొడక్ట్స్ గురించి లైవ్ లో వివరించినట్టు చాలా సులువుగా వివరించవచ్చు.5G యొక్క కొత్త టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)ని కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది.అధునాతన 5G రూటర్‌తో, ఇంటిలోని స్మార్ట్ పరికరాలు, ఇతర పరికరాల నెట్‌వర్క్ బాగా బలోపేతం అవుతుంది.

రిమోట్ మానిటరింగ్, స్మార్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు టెలిహెల్త్ వంటి రంగాల బలోపేతానికి 5జీ ఉపయోగపడనుంది.అదే సమయంలో, స్మార్ట్ RFID సెన్సార్ మరియు GPS సహాయంతో రైతులు జంతువులను కూడా ట్రాక్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube