ఏఐసీసీ కార్యదర్శి నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ

హైదరాబాద్ లోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగింది.మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు.

 Meeting Of Congress Leaders At Aicc Secretary's Residence-TeluguStop.com

దీనిలో భాగంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube