తెలంగాణలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు

తెలంగాణలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు అయ్యాయి.ఈ మేరకు 13 మండలాలను పేర్కొంటూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

 Formation Of New Revenue Mandals In Telangana-TeluguStop.com

దీనిలో సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, జగిత్యాల జిల్లాలో ఎండవల్లి, భీమారం, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, మహబూబాబాద్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో అక్బర్పేట, భూంపల్లి, కుకునూరుపల్లి, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలురా, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల మండలాలు ఏర్పాటు అయ్యాయని నోటిఫికేషన్ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube