గుంటూరు: సీఐడీ పోలీసులకు షోకాజ్ నోటీస్ లు.సీనియర్ జర్నలిస్ట్ అంక బాబు కేసులో సీఐడీ తీరును అక్షేపించిన మెజిస్ట్రేట్.41 నోటీస్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ ఎందుకు చేశారని ప్రశ్నించిన న్యాయమూర్తి.4 రోజుల్లో సీఐడీ పోలీసులు కోర్టుకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ.వెంటనే అంక బాబు ను విడుదల చేయాలని ఆర్డర్ చేసిన జడ్జి.







