అండమాన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంబంధించింది.క్యాంపు బిల్ బె తీరంలో భూమి తీవ్ర స్థాయిలో కనిపించింది భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 6.1 నమోదయింది భూకంపం వల్ల జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది







