ఎన్టీఆర్ పట్ల సీఎం జగన్ అత్యంత గౌరవం ఇచ్చారు..

ఎన్టీఆర్ పట్ల సీఎం జగన్ అత్యంత గౌరవం ఇచ్చారు.ఎన్టీఆర్ పేరుని జిల్లాకు పేరు పెట్టీ సీఎం జగన్ గౌరవించారు.

 Cm Jagan Gave Utmost Respect To Ntr ,  Cm Jagan ,ntr , Chandrababu,university,s-TeluguStop.com

ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ సభలో చెప్పారు.ఎన్టీఆర్ పేరు చరిత్రలో తెర మరుగు కావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు.

ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెడితే చంద్రబాబు కమిలిపోయి ఉంటాడు.ఇప్పుడు యూనివర్సిటీ పేరు మార్చడం లోలోపల సంతోష పడతాడు.

ఎన్టీఆర్ విధానాన్ని చంద్రబాబు ఎక్కడైనా నడిపారా.? టీడీపీ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు ఎందుకు తొలగించారు.వైఎస్సార్,ఎన్టీఆర్ వారి తరహాలో వారు చిరస్మయంగా నిలిచే నాయకులు.రాజీవ్ ఆరోగ్య శ్రీ నీ ఎందుకు పేరు మార్చారు.?ప్రతిదీ చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నాడు.అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube